Thursday, September 11, 2014

50 లక్షల జిమెయిల్ అకౌంట్ల హ్యాకింగ్

రష్యన్ హ్యాకర్ల వల్ల 50 లక్షల జిమెయిల్ అకౌంట్ల హ్యాకింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలు చాలామందిని ఆందోళనకు గురి చేశాయి. ఎందుకంటే ఈరోజుల్లో దాదాపు అందరూ జిమెయిల్ వాడటమే కాదు మొత్తంగా అన్ని పనులు దాని ద్వారానే జరుపుతున్నారంటే  అతిశయోక్తి కాదు. 

Wednesday, September 10, 2014

ఆప్స్ హంగామా

ఈరోజుల్లో ఆప్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వినియోగదారులను ఆకట్టుకోవటానికి దాదాపు అన్ని కంపెనీలు ఆప్స్ డిజైన్ చేసి వాటిని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. కొంతమంది ఆప్స్ కు ప్రాచుర్యం కలిగించటానికి ఫ్రీ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు.  వీటిల్లో కొన్నింటిని చూద్దాం.

Monday, September 8, 2014

నేను కాని నేను

నేను నేనేనా? లేక ఇంకెవరన్నానా? నాకేమీ అర్ధం కావటం లేదు. అసలు ఎందుకిలా జరుగుతోంది? అన్నీ అర్ధం కాని ప్రశ్నలే. నేనెందుకిలా ఆలోచిస్తున్నాను?

రాణి - వాణి

"రాణీ! ఏమి చేస్తున్నావు? మీ ఇంట్లో నుండి ఘుమఘుమలు వస్తున్నాయి" అంటూ లోపలికి వచ్చింది పక్కింటి వాణి. వాళ్ళు ఆ ఇంటిలోకి వచ్చి నెల రోజులయింది. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వారు కావటంతో తొందరగానే స్నేహితులయ్యారు. దానికి తోడు వాణి మంచి మాటకారి.

Thursday, September 4, 2014

సూపర్ సింగర్ 8

మా టి. వి. లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ 8 టాప్ 5 రియాల్టీ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రారంభమైన మూడువారాలలోనే ఈ మ్యూజిక్ షో టిఆర్పి 5.85 తో ఇండియాలోని అత్యుత్తమ టి. వి. రియాల్టీ షోలలో ఒకటిగా నిలవటం విశేషం.

Wednesday, December 12, 2012

సి.పి.టి. లో అర్హత సాధించటం ఎలా?

డిసెంబర్ 16 వ తేదీన జరగబోయే సి.పి.టి.లో అర్హత సాధించటం ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే. క్రింద చెప్పబడిన సలహాలు, సూచనలు పాటించండి. సి.పి.టి. లో అర్హత సాధించండి.

Wednesday, April 4, 2012

బిగ్ బజార్ డిస్కౌంట్ కూపన్స్ ఎవరికి లాభం

బిగ్ బజార్లో పాత వస్తువులు అంటే చెప్పులు, బట్టలు, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా ఏదైనా సరే అమ్మితే దానికి బదులుగా కొన్ని కూపన్స్ ఇస్తారు. వాటికి పది రెట్లు విలువైనవి కొంటే మనకు పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 18 నుండి ఏప్రిల్ 8 వరకు ఉంటుంది.