Showing posts with label Zimplistic. Show all posts
Showing posts with label Zimplistic. Show all posts

Friday, September 12, 2014

రోటిమాటిక్ - మొట్టమొదటి ఆటోమాటిక్ రోబోట్ రోటీమేకర్

ఎప్పుడైనా మీకు చపాతీ చేయాలంటే విసుగు అనిపించిందా? పిండి కలపటం, దానిని చపాతీలా వత్తటం, పెనం మీద కాల్చటం,  ఇవి అన్నీ చేసే పని లేకుండా డైరెక్ట్ గా పిండి ఇలా పెట్టగానే చపాతీ అలా వచ్చేస్తే బావుండని అనుకున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ ప్రణతి నాగార్కర్ అనుకుంది. అనుకోవటమే కాదు అలాంటి అవకాశం కోసం వెతికింది.