ఈరోజుల్లో చాలామంది ఇంటి నుండి పని చేయటానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఇంధనం ధరలు, ట్రాఫిక్ చిక్కులు, పిల్లలను లేదా ఇంట్లో పెద్దవాళ్ళను లేక ఇతరత్రా పనులు చూసుకోవడానికి ఎవరూ లేకపోవటం, ఆఫీసులో పొద్దుటినుండి సాయత్రం వరకు పని చేసినా పెద్దగా పెరగని జీతాలు, లభించని ప్రమోషన్లు, ఒకే రకమైన పని చేయటంతో విసుగు, ఇంకా ఇతర కారణాల వల్ల చాలామంది వర్క్ ఫ్రం హోం ను ఎంపిక చేసుకుంటున్నారు.
Saturday, September 20, 2014
Thursday, September 18, 2014
వెసిల్ - పానీయాల్లోని పోషక విలువలను గుర్తించే స్మార్ట్ కప్
వెసిల్ కప్ మనం తీసుకునే పానీయాల్లోని పోషక విలువలను గుర్తిస్తుంది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ కప్. దాంట్లో పోసిన పానీయం ఏమిటో, దానిలో ఏమేమి పోషక విలువలున్నాయో ఇది ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరు దాంట్లో ఎంత పానీయం పోశారో, ఎంత తాగారో, ఇంకా ఎంత మిగిలి ఉందో ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది.
Wednesday, September 17, 2014
అసహ్యం కలిగిస్తున్న అసభ్య టివి ప్రోగ్రామ్స్
టివి ఛానెల్స్ లో ఈమధ్య వస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జెమినీ ఛానెల్లో వస్తున్న అంతఃపురం గురించి. దీని ద్వారా వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఈప్రోగ్రాం గురించి చాలా మంది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా తిడుతూ రాయటం నేను ఎన్నో మ్యాగజైన్స్ లోనూ, అంతర్జాలంలోనూ చదివాను.
Tuesday, September 16, 2014
ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు
ఐదేళ్ళకే ఐదు అడుగుల ఎత్తు పెరిగిన పిల్లల్ని మీరుప్పుడైనా చూశారా? మీరట్ లోని కరణ్ సింగ్ ఐదేళ్ళకే ఐదడుగుల పైన ఎత్తు పెరిగాడు. కొద్ది రోజుల్లో అతనికి ఆరేళ్ళు నిండబోతున్నాయి. ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుతో అతను గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు.
Monday, September 15, 2014
Saturday, September 13, 2014
కలలో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటి?
మనం ఇప్పుడు మన కలల్లో కనిపించే వివిధ జంతువులకు అర్ధమేమిటో చూద్దాం.
Friday, September 12, 2014
రోటిమాటిక్ - మొట్టమొదటి ఆటోమాటిక్ రోబోట్ రోటీమేకర్
ఎప్పుడైనా మీకు చపాతీ చేయాలంటే విసుగు అనిపించిందా? పిండి కలపటం, దానిని చపాతీలా వత్తటం, పెనం మీద కాల్చటం, ఇవి అన్నీ చేసే పని లేకుండా డైరెక్ట్ గా పిండి ఇలా పెట్టగానే చపాతీ అలా వచ్చేస్తే బావుండని అనుకున్నారా? మీరు అనుకున్నారో లేదో కానీ ప్రణతి నాగార్కర్ అనుకుంది. అనుకోవటమే కాదు అలాంటి అవకాశం కోసం వెతికింది.
Subscribe to:
Posts (Atom)