ఈ రోజు నుండి "కిలో రూపాయికే బియ్యం" పథకాన్నిగౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు ప్రారంభించబోతున్నారు. దీనివల్ల రెండు కోట్ల మందికి పైగా లబ్ది పొందుతారట. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు నాల్గోవంతు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నం దొరుకుతుందన్నమాట.
Monday, October 31, 2011
Friday, October 28, 2011
ప్రపంచ జనాభాలో మీరు ఎన్నవవారు
మీరెప్పుడైనా ప్రపంచ జనాభాలో ఎన్నవవారు అని తెలుసుకోవాలనుకున్నారా? అయితే పాపులేషన్ యాక్షన్ అనే వెబ్ సైట్ కు వెళ్ళండి.
Wednesday, October 26, 2011
రొమ్ము కాన్సర్ కు ముఖ్యమైన ఐదు కారణాలు
ప్రపంచమంతా అక్టోబర్ నెలను రొమ్ము కాన్సర్ అవగాహనామాసంగా పాటిస్తారు. ఈ సందర్భంగా రొమ్ము కాన్సర్ కు కారణమయ్యే ముఖ్యమైన కొన్నింటి గురించి చూద్దాం.
Subscribe to:
Posts (Atom)