ముందుగా అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఒకప్పుడు కనీసం భవిష్యత్తు మంచిగా ఉంటుందని ఆశ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఎక్కడా అలాంటి అవకాశం కనిపించటం లేదు. పంచాంగశ్రవణం కూడా ఆశాజనకంగా లేదు.
Thursday, March 22, 2012
Wednesday, March 7, 2012
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలై దాదాపు శతాబ్దం అయినప్పటికీ (మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1913 లో రష్యాలో జరిగింది) ఇంకా మహిళల స్థితిగతుల్లో చాలా మార్పు రావలసి ఉంది.
హోలీ యొక్క విశిష్టత
హోలీ ఆడటం అనేది చాలా పురాతన కాలం నుండి అంటే ఇంచుమించు 7 వ శతాబ్దం నుండే ఉంది. దీనికి ఉదాహరణగా రత్నావళి అనే సంస్కృత నాటకంలో వెదురు సిరంజిలతోటి రంగు నీళ్ళు చల్లుకున్నట్లుగా చెప్పబడింది.
Subscribe to:
Posts (Atom)