హోలీ వస్తోంది కదా! రంగులతో జాగ్రత్త. ఆర్గానిక్ రంగులు వాడండి. ఆర్గానిక్ రంగులంటే సహజంగా పసుపు, హెన్నా, బీట్రూట్, బంతిపువ్వు వంటివాటితో తయారయినవి. ఇవి చర్మానికి కానీ, కళ్ళకు కానీ ఎలాంటి హాని చేయవు.
Image
Image
హైదరాబాదులో ఆర్గానిక్ రంగులు అమ్మే షాపుల వివరాలు:
100 మి.లీ. క్యాను 40 రూపాయలకు దొరుకుతుంది. జూబ్లీ హిల్స్ లోని డిక్యూబు, బంజారా హిల్స్ లోని 24 లెటర్ మంత్ర, బేగంపేట లోని ఐసిఐసి ఐ బ్యాంకు సందు వద్ద ఉన్న దారం మరికొన్ని ప్రదేశములు.
ఆర్గానిక్ రంగులు వాడండి. పర్యావరణానికి మరియు శరీరానికి హానిలేని హోలీ జరుపుకొండి!
No comments:
Post a Comment